సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే కేసీఆర్ మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసును తెచ్చారు!: వీహెచ్

08-05-2018 Tue 15:31 | Telangana
  • సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే కేసీఆర్‌ ప్రయత్నాలు
  • కేసీఆర్‌ సర్కారు రైతులకు సంకెళ్లు వేసింది
  • మరోవైపు కేసీఆర్‌ రైతు బంధువంటూ గొప్పలు 
అప్పట్లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి నిన్న ఈ కేసుపై పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమీక్ష నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ఓటుకు నోటు కేసును కేసీఆర్‌ మళ్లీ తెరపైకి తీసుకువచ్చారని అన్నారు.

కాగా, కేసీఆర్‌ సర్కారు రైతులకు సంకెళ్లు వేసిందని, మరోవైపు ఆయన రైతు బంధువంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని వీహెచ్ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్‌ రైతుబంధు పథకం తెస్తున్నారని, దాని ప్రారంభోత్సవానికి రావద్దని కోరుతూ తాను పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, యూపీ సమాజ్‌ వాదీ పార్టీ నేత అఖిలేశ్, తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్‌లకు లేఖలు రాస్తానని చెప్పారు.
VHCongressTRSKCR

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more